Xiaomi సబ్-బ్రాండ్ Redmi భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది ఎంట్రీ లెవల్ బడ్జెట్లో వస్తుంది. కంపెనీ ఈ ఏడాది జూన్‌లో రెడ్మి ఎ3ఎక్స్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఇది కంపెనీ A-సిరీస్‌కి చెందిన బడ్జెట్ ఫోన్. ఇందులో మీకు సరికొత్త ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లభిస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 5000mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా, మరెన్నో ఫీచర్లతో అందుబాటులో విడుదల చేసింది. దాని వివరాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Xiaomi నుంచి మరో దుమ్ములేపే స్మార్ట్‌ఫోన్.. ధర కేవలం రూ.7 వేలే..!
రెడ్ మీ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇటీవల లాంచ్ అయిన REDMIA3x అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ 3GB RAM+64GB వేరియంట్ ధర రూ.6,999 కాగా.. 4GB RAM + 128GB వేరియంట్ ధర రూ.7,999 మాత్రమే.
Translate this News: