Summer : వేసవి లో గాలి ఎంత బలంగా వీస్తే అంత హాయిగా ఉంటుంది. గాలి ఆగినప్పుడు, విపరీతమైన చెమటలు రావడం మొదలవుతుంది. కానీ అందరూ ఏసీ(AC) కొనలేరు, కూలర్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని వారు చాలా మంది ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఫ్యాన్ స్పీడ్ చాలా స్లో అవడం జరుగుతుంది. ఫ్యాన్ నెమ్మదిగా నడవడం ప్రారంభిస్తే, గదిలో గాలి సరిగ్గా ప్రసరించదు, వేడి కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇటు కొత్త ఫ్యాన్ కొందామంటే బడ్జెట్ గుర్తొస్తుంది . ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ వేగంగా తిరగడానికి ఈ చిన్న చిన్న విషయాలను సరి చేస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Ceiling Fan : మీ ఫ్యాన్ ఏసీలా పనిచేయాలంటే.. ముందు ఈ పని చేయండి
ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్ కొన్ని సందర్భాల్లో నెమ్మదిగా తిరగడం గమనిస్తుంటాము. దీని కారణంగా గాలి సరిగ్గా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్ వేగంగా తిరగడానికి ఈ చిన్న చిన్న విషయాలను సరి చేస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.
Translate this News: