Real Estate Fight : హైదరాబాద్ (Hyderabad) దుండిగల్ పీఎస్ పరిధిలో రియల్ ఎస్టేట్ గొడవ చోటుచేసుకుంది. రౌడీ మూకలు (Rowdy Gang) రెచ్చిపోయి ప్రవర్తించారు. బౌరంపేట్‌లో భూ ఆక్రమణకు యత్నించారు. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులపై కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.
పూర్తిగా చదవండి..Hyderabad : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గొడవ.. రెచ్చిపోయిన రౌడీ మూకలు..!
హైదరాబాద్ దుండిగల్ పీఎస్ పరిధిలో రియల్ ఎస్టేట్ గొడవ చోటుచేసుకుంది. బౌరంపేట్‌లో భూ ఆక్రమణకు యత్నించిన మహేందర్ అనే వ్యక్తి రౌడీమూకలతో వచ్చి బీభత్సం సృష్టించాడు. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులపై కత్తులు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.
Translate this News: