గోల్డ్ సేవింగ్స్ బాండ్స్ పై ఆర్బీఐ కీలక ప్రకటన! ఆగస్టు 2016లో జారీ చేసిన బంగారు బాండ్ల ప్రస్తుత ధర యూనిట్‌కు రూ.6,938గా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 2015 లో గోల్డ్ సేవింగ్స్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం తీసుకువచ్చింది.2016లో 1 గ్రాము బంగారం రూ.3,119 ఉండగా ప్రస్తుతం ఇది దాదాపు 122 శాతానికి పెరిగింది. By Durga Rao 04 Aug 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఆగస్టు 2016లో జారీ చేసిన బంగారు బాండ్ల ప్రస్తుత ధర యూనిట్‌కు రూ.6,938గా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 2015 లో గోల్డ్ సేవింగ్స్ బాండ్ స్కీమ్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది.ఈ బాండ్లను ఆగస్టు 5, 2016న జారీ చేసినప్పుడు, 1 గ్రాము బంగారం రూ.3,119 ఉండగా ప్రస్తుతం వీటి ధర దాదాపు 122 శాతానికి పెరిగింది. బంగారం దిగుమతులను తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2015లో గోల్డ్ సేవింగ్స్ బాండ్ స్కీమ్‌ను ప్రకటించింది. దీని తరువాత, వివిధ దశల్లో బంగారు బాండ్లు జారీ చేయబడ్డాయి. ఈ సందర్భంలో, ఈ బాండ్లను ఆగస్టు 5, 2016న జారీ చేసినప్పుడు, 1 గ్రాము బంగారం రూ.3,119 ఉండగా ప్రస్తుతం 1 గ్రాము బంగారంపై రూ.6,938 చెల్లిస్తామని ఆర్బీఐ ప్రకటించడంతో గ్రాముకు రూ.3,819 లాభం వచ్చింది. ఇది దాదాపు 122 శాతం పెరిగింది. జూలై 29 నుంచి ఆగస్టు 2 మధ్య కాలంలో 24 క్యారెట్ల బంగారం సగటు ధరతో ఈ ధర నిర్ణయించినట్లు ఆర్‌బిఐ తెలిపింది. #rbi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి