New Ration Cards in Telangana: కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన విధివిధానాలపై రేవంత్ సర్కార్ (Revanth Government) కీలక ప్రకటన జారీ చేసింది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయబోతున్నట్లు ప్రకటించింది. రేషన్ కార్డు అర్హతకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ. లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రూ.2 లక్షలు మించిన వారు అర్హులు కారని పేర్కొంది. అలాగే వ్యవసాయ భూములు మాగాణి 3.5 ఎకరాలు, చెలక రూ.7.5 ఎకరాలున్న వారికి రేషన్ కార్డు కటాఫ్ పెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఇక రెండు రాష్ట్రాల్లో రేషన్ కార్డులున్న వారికి ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
పూర్తిగా చదవండి..Ration Card: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. కొత్త రేషన్ కార్డు రూల్స్ ఇవే!
రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్ ఇచ్చింది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి జారీ చేయబోతున్నట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు ఆదాయం మించిన వారు అర్హులు కారని స్పష్టం చేసింది.
Translate this News: