/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-Breaking-CBN-.jpg)
Ramakrishna Reddy: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మెట్రో రైల్ ఎండీగా (AP Metro Rail MD) రామకృష్ణారెడ్డిని నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీలో మెట్రోరైల్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మెట్రో రైల్‌కు కొత్త ఎండీని ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది.
Also Read: త్వరగానే సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: ఐఐటీ నిపుణులు