Ram Charan Shociking Decision For Game Changer Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లయినా ఇంకా సెట్స్ పైనే ఉంది. ఇందుకు కారణం ‘ఇండియన్ 2’ మూవీ. డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ చేస్తున్న టైం లోనే ఇండియన్ 2 ను సైతం సెట్స్ పైకి తీసుకెళ్లాడు. దీంతో ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్స్ చేయడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో కొంతకాలం గేమ్ ఛేంజర్ ను పక్కన పెట్టేశారు.
పూర్తిగా చదవండి..Ram Charan : ‘గేమ్ ఛేంజర్’ ఆలస్యంతో రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్..!
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాకు సంబంధించి ఓ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట. తొలుత ఈ మూవీ నుంచి వచ్చే లాభాల్లో షేర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాడట. కానీ ఆలస్యమయ్యే కొద్ది నిర్మాత వడ్డీల భారం పెరుగుతుందని తెలిసి తన నిర్ణయాన్ని చరణ్ మార్చుకున్నాడట.
Translate this News: