Ram Charan: ముంబై ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ ఫ్యామిలీ..క్లింకార ఎంత క్యూట్ గా ఉందో..! వీడియో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫ్యామిలీతో అనంత్ అంబానీ - రాధికా పెళ్లి వేడుకలకు ముంబై బయలుదేరారు. భార్య ఉపాసన, కూతురు క్లింకార తో కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Ram Charan: ముంబై ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ ఫ్యామిలీ..క్లింకార ఎంత క్యూట్ గా ఉందో..! వీడియో వైరల్
New Update

Ram Charan: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జులై 12న అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రెటీలు, ప్రముఖులు అనంత్- రాధికా వివాహ వేడుకలకు హాజరు కానున్నారు.

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు రామ్ చరణ్ ఫ్యామిలీ

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అంబానీ వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు ఫ్యామిలీతో కలిసి ముంబై బయలుదేరారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో భార్య ఉపాసన, కూతురు క్లింకార తో కలిసి కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Also Read: Ambani Wedding : గ్రాండ్ గా అనంత్ – రాధికా హల్దీ వేడుకలు.. బాలీవుడ్ సెలెబ్రెటీల సందడి..!

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe