/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-11T134137.388.jpg)
Ram Charan: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జులై 12న అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలెబ్రెటీలు, ప్రముఖులు అనంత్- రాధికా వివాహ వేడుకలకు హాజరు కానున్నారు.
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు రామ్ చరణ్ ఫ్యామిలీ
తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అంబానీ వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు ఫ్యామిలీతో కలిసి ముంబై బయలుదేరారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో భార్య ఉపాసన, కూతురు క్లింకార తో కలిసి కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
#RamCharan brings his A Swag to the airport as he departs for Mumbai with #KlinKaara & @upasanakonidela for Anant Ambani & Radhika Merchant's Wedding !
The Debonair @AlwaysRamCharan 🦁 pic.twitter.com/SVlrMZVbE4
— Trends RamCharan ™ (@TweetRamCharan) July 11, 2024
Also Read: Ambani Wedding : గ్రాండ్ గా అనంత్ – రాధికా హల్దీ వేడుకలు.. బాలీవుడ్ సెలెబ్రెటీల సందడి..!