Ram Charan Latest Interview : టాలీవుడ్ కి మెగాస్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ హీరోగా తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక RRR మూవీతో చరణ్ క్రేజ్ ఎల్లలు దాటింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ ను ఆకట్టుకొని గ్లోబల్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఈ మెగా హీరోకి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘మీ తండ్రి వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఏదైనా ఒత్తిడికి లోనయ్యారా?’ అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు చరణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..Ram Charan : సినిమా ప్లాప్ అయితే పార్టీ చేసుకుంటా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్!
రామ్ చరణ్ కు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో 'మీ తండ్రి వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఏదైనా ఒత్తిడికి లోనయ్యారా?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.." ఒత్తిడిని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. సినిమా బాగా ఆడలేదంటే పార్టీ చేసుకుంటా" అని అన్నాడు.
Translate this News: