Raksha Bandhan : రాఖీ రోజు మీ సిస్టర్స్ కు ఈ గిఫ్ట్స్ ఇవ్వండి.. షాకవుతారు..!

అన్నాచెల్లెలి, అక్కాతమ్ముడి ప్రేమానురాగాలకు చిహ్నంగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున మీ సిస్టర్స్ కు ఈ బహుమతులను ఇవ్వడం ద్వారా చాలా సంతోషపడతారు. ఫిట్‌నెస్ రిస్ట్ బ్యాండ్, వాషింగ్ మెషిన్, రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ వంటివి గిఫ్ట్ చేయడం ద్వారా వారికి శ్రమ తగ్గుతుంది.

Raksha Bandhan : రాఖీ రోజు మీ సిస్టర్స్ కు ఈ గిఫ్ట్స్ ఇవ్వండి.. షాకవుతారు..!
New Update

Raksha Bandhan 2024 : అన్నాచెల్లెలి, అక్కాతమ్ముడి ప్రేమానురాగాలకు చిహ్నంగా రక్షాబంధన్ (Raksha Bandhan) పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 19న రాఖీ పండుగను జరుపుకోనున్నారు. అయితే రాఖీ రోజున అక్కాచెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కట్టడం.. ఆ తర్వాత అన్నయ్య సోదరికి కానుకలు, ఆశీర్వాదాలు ఇవ్వడం ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం. అందుకని రాఖీ పండుగ రోజున మీ సిస్టర్స్ సంతోషపడేలా ఈ బహుమతులను ఇవ్వండి. ఇవి ఆడపిల్లలకు ఎంతో ఉపయోగకరం అలాగే ఇష్టపడతారు కూడా. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..

జ్యూవెలరీ

సాధారణంగా అమ్మాయిలకు ఆభరణాలు అంటే చాలా ఇష్టం. అందుకని రాఖీ బహుమతిగా వారికి ఇష్టమైన నగలను కొన్నివ్వడం ద్వారా ఎంతో సంతోషపడతారు. ప్రత్యేక అక్షరాలు, పేర్లను నెక్‌పీస్ లాకెట్‌లో డిజైన్ చేయించి సర్ప్రైజ్ చేయండి.

రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ , డిష్ వాషర్

ఉద్యోగానికి వెళ్ళే మహిళలకు ఉదయాన్నే లేచి ఇల్లు క్లీన్ చేయడం, అంట్లు తోముకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వారి సమయం కూడా వృధా అవుతుంది. అందుకని ఈ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ (Robotic Vacuum Cleaner), డిష్ వాషర్ ఇవ్వడం ద్వారా వారికి శ్రమ తగ్గుతుంది.

publive-image

ఫిట్‌నెస్ రిస్ట్ బ్యాండ్

తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ రిస్ట్ బ్యాండ్( Fitness Wrist Band) ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది వారి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జిమ్ చేసేవారిలో ఎముకలకు మంచి పట్టు, స్థిరత్వాన్ని అందిస్తుంది.

publive-image

వాషింగ్ మెషిన్

వంట పని, భర్త, పిల్లలతో అలసిపోయిన వారికి మళ్ళీ బట్టలు ఉతకాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారికి కాస్త విశ్రాంతి అందించడానికి ఈ వాషింగ్ మెషిన్ (Washing Machine) ను బహుమతిగా ఇవ్వండి. ఇది వాళ్ళ శ్రమను తగ్గించడంతో పాటు సమయాన్ని ఆదా చేస్తుంది.

Also Read: Raksha Bandhan: రాఖీ కట్టే సమయంలో ఏ వైపు కూర్చోవాలో తెలుసా? - Rtvlive.com

#brother-and-sister #raksha-bandhan-2024 #rakhi-gifts-to-sisters
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe