Raksha Bandhan 2024 : అన్నాచెల్లెలి, అక్కాతమ్ముడి ప్రేమానురాగాలకు చిహ్నంగా రక్షాబంధన్ (Raksha Bandhan) పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 19న రాఖీ పండుగను జరుపుకోనున్నారు. అయితే రాఖీ రోజున అక్కాచెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కట్టడం.. ఆ తర్వాత అన్నయ్య సోదరికి కానుకలు, ఆశీర్వాదాలు ఇవ్వడం ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం. అందుకని రాఖీ పండుగ రోజున మీ సిస్టర్స్ సంతోషపడేలా ఈ బహుమతులను ఇవ్వండి. ఇవి ఆడపిల్లలకు ఎంతో ఉపయోగకరం అలాగే ఇష్టపడతారు కూడా. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Raksha Bandhan : రాఖీ రోజు మీ సిస్టర్స్ కు ఈ గిఫ్ట్స్ ఇవ్వండి.. షాకవుతారు..!
అన్నాచెల్లెలి, అక్కాతమ్ముడి ప్రేమానురాగాలకు చిహ్నంగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున మీ సిస్టర్స్ కు ఈ బహుమతులను ఇవ్వడం ద్వారా చాలా సంతోషపడతారు. ఫిట్నెస్ రిస్ట్ బ్యాండ్, వాషింగ్ మెషిన్, రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ వంటివి గిఫ్ట్ చేయడం ద్వారా వారికి శ్రమ తగ్గుతుంది.
Translate this News: