New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-7-6.jpg)
Ambani Wedding: ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధిక మ్యారేజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ముంబైకి తరలి వచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన తారలు సందడి చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ రజినీ కాంత్ పెళ్లి కొడుకు అనంత్ తో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram