Ambani Wedding: అనంత్-రాధిక పెళ్లిలో దుమ్మురేపిన రజనీ.. డ్యాన్స్ వీడియో వైరల్!
అనంత్ అంబానీ-రాధిక మ్యారేజ్ ముంబైలో ఘనంగా జరుగుతోంది. ప్రపంచ నలుమూలనుంచి సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. ఈ వేడుకలో తమిళ సీనియర్ నటుడు రజనీ కాంత్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.