Andhra Pradesh : టీడీపీ (TDP) ఖాతాలో మరో విజయం జమ అయింది. రాజమండ్రి (Rajahmundry) అర్బన్ టీడీపీ అభ్యర్థి వాసు (Vasu) గెలుపొందారు. వైసీపీ (YCP) ఎంపీ భారత్ పై విజయం సాధించారు. కాగా ఇప్పటికే రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) విజయం సాధించిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..TDP : టీడీపీ ఖాతాలో మరో విజయం
AP: టీడీపీ ఖాతాలో మరో విజయం జమ అయింది. రాజమండ్రి అర్బన్ టీడీపీ అభ్యర్థి వాసు గెలుపొందారు. వైసీపీ ఎంపీ భారత్ పై విజయం సాధించారు. కాగా ఇప్పటికే రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించిన విషయం తెలిసిందే.
Translate this News: