Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు కుత్బుల్లాపూర్ మండలం పరిధిలోని గాజుల రామారంలో అత్యధికంగా 10 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణలో రాబోయే రెండు రోజులు వానలే..వానలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Translate this News: