kerala Rains: కేరళలో కొనసాగుతున్న వర్ష బీభత్సం

కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు నీటమునిగాయి. ఎర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 1వ తేదీ వరకు కేరళలో వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. అలప్పుజ, పతనంతిట్ట, కొట్టాయంకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

New Update
kerala Rains: కేరళలో కొనసాగుతున్న వర్ష బీభత్సం

kerala Rains: కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు నీటమునిగాయి. ఎర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీటమునిగాయి. చెట్లు విరిగిపడ్డాయి, రోడ్లు చెరువుల్లా మారాయి. జూన్ 1వ తేదీ వరకు కేరళలో వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలప్పుజ, పతనంతిట్ట, కొట్టాయంకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళలోని దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.


Advertisment
Advertisment
తాజా కథనాలు