/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-28T204600.499-jpg.webp)
Railway: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల వరుస నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్న రైల్వే తాజాగా మరో ఉద్యోగ ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి 16 అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆసక్తిగ అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లికేషన్ చేసుకోవాలని సూచించింది.
#HappyRepublicDay!#RITES salutes the spirit of unity that binds us together as a nation. We remain steadfast in our mission to offer #FutureReady solutions for shaping a #ViksitBharat. pic.twitter.com/yoHjQe35Z3
— RITES Limited (@RITESLIMITED) January 26, 2024
అర్హత:
చార్టర్డ్ అకౌంటెన్సీ/ కాస్ట్ అకౌంటెన్సీతో పాటు 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 32 ఏళ్లు మించరాదు.
ఇది కూడా చదవండి : Rahat Fateh: విద్యార్థిని చెప్పుతో కొట్టిన స్టార్ సింగర్.. వీడియో వైరల్
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఇతరులు రూ.600 చెల్లించాలి.
ఎంపిక:
రాత పరీక్ష, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫీజుకు చివరి తేదీ 2024 జనవరి 29
ఇది కూడా చదవండి : Shraddha: పబ్లిసిటీ కోసం పాకులాడే నటిని కాదు.. నటి పోస్ట్ వైరల్
రాత పరీక్ష తేదీ: 2024 ఫిబ్రవరి 4
అదికారిక వెబ్‌సైట్: https://rites.com/