Rahul Gandhi: రాహుల్ గాంధీకి అస్వస్థత

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ Xలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈరోజు చేయాల్సిన పర్యటనలు రాహుల్ రద్దు చేసుకున్నారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి కీలక బాధ్యతలు
New Update

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురైయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ Xలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ రాష్ట్రాల పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈరోజు పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్, ఝార్ఖంఢ్ లో ఎన్నికల ప్రచారం చేసేది ఉండగా.. అనారోగ్యం కారణంగా తన పర్యటనను రాహుల్ రద్దు చేసుకున్నారు. రాహుల్ కు బదులుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన చేపట్టనున్నారు.

#rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe