/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/RAHUL-GANDHI-jpg.webp)
Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురైయ్యారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ Xలో తెలిపారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ రాష్ట్రాల పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. ఈరోజు పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్, ఝార్ఖంఢ్ లో ఎన్నికల ప్రచారం చేసేది ఉండగా.. అనారోగ్యం కారణంగా తన పర్యటనను రాహుల్ రద్దు చేసుకున్నారు. రాహుల్ కు బదులుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటన చేపట్టనున్నారు.
श्री राहुल गांधी आज सतना और रांची में चुनाव प्रचार के लिए पूरी तरह से तैयार थे, जहां INDIA की रैली हो रही है। लेकिन वह अचानक बीमार हो गए हैं और फिलहाल नई दिल्ली से बाहर नहीं जा सकते हैं। कांग्रेस अध्यक्ष श्री मल्लिकार्जुन खरगे जी अवश्य सतना में जनसभा को संबोधित करने के बाद रांची…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 21, 2024