ఆర్టీవీతో మాట్లాడిన రాహుల్ గాంధీ

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయిన కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆర్టీవీతో మాట్లాడారు. ఆర్టీవీ ప్రతినిధి కంగ్రాచ్యులేషన్స్ చెప్పగా నవ్వుతూ థాంక్యూ చెప్పారు.

New Update
ఆర్టీవీతో మాట్లాడిన రాహుల్ గాంధీ

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తల్లి సోనియా, చెల్లెలు ప్రియాంకతో పాటూ రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. మొదటి సోనియా, రేవంత్ రెడ్డి కలిసి స్టేడియంలోకి ప్రత్యేక వాహనంలో ప్రవేశించగా తరువాత రాహుల్, ప్రియాంకలు నడుచుకుంటూ వచ్చారు. ఈక్రమంలో ఆర్టీవీ ప్రతినిధితో రాహుల్ గాంధీ మాట్లాడారు. కంగ్రాట్స్ అని ఆర్టీవీ ప్రతినిధి చెప్పగా థాంక్యూ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు. మరోవైపు సోనియాగాంధీ కార్ లో నుంచే నమస్కారం చేశారు. రాహుల్ ఇంకా ఆర్టీవీ ప్రతినిధితో మాట్లాడుతుండగా...ప్రమాణ స్వీకారానికి టైమ్ అయిపోతుండడంతో వెళ్ళిపోయారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు