/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rahul-jpg.webp)
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా జరగుతున్న విష ప్రచారాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం..వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య అన్నారు. దృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయిందని మండిపడ్దారు. వైఎస్ షర్మిల,వైఎస్ సునీత పై జరిగిన ఈ అవమానకర మైన దాడిని... నేనూ...కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తున్నాం అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
Insulting and threatening women, a vile and cowardly act, is unfortunately the most common weapon of the weak.
The Congress Party and I stand firmly beside @realyssharmila ji and Suneetha Ji and strongly condemn this disgraceful attack.
— Rahul Gandhi (@RahulGandhi) February 3, 2024