ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగే సమయాని కన్నా ముందు తాను అప్పటి ప్రధాని పీవీ నరసింహరావుకు కీలక సూచనలు చేశానన్నారు. కానీ మంత్రి హోదాలో తాము ఇచ్చిన సూచనల కన్నా బీజేపీ నాయకురాలు విజయరాజే సిందియా మాటలనే పీవీ ఎక్కువగా విశ్వసించారని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
పూర్తిగా చదవండి..బాబ్రీపై కేబినెట్ కన్నా ఆమె మాటలనే పీవీ ఎక్కువగా విశ్వసించారు…. పవార్ సంచలన వ్యాఖ్యలు…!
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగే సమయాని కన్నా ముందు తాను అప్పటి ప్రధాని పీవీ నరసింహరావుకు కీలక సూచనలు చేశానన్నారు. కానీ మంత్రి హోదాలో తాము ఇచ్చిన సూచనల కన్నా బీజేపీ నాయకురాలు విజయరాజే సిందియా మాటలనే పీవీ ఎక్కువగా విశ్వసించారని ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Translate this News: