Vizianagaram: కొండపోడు పట్టాలు రద్దు చేసి డి పట్టాలు ఇవ్వాలని మన్యం జిల్లా సితంపేట గ్రామ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పూర్వీకుల కాలం నుంచి వరి సాగు చేసుకుంటున్న డి పట్టా భూములకు కొండ పోడు పట్టాలిచ్చారని సీతంపేట గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి రెండు సార్లు వరి పండించే భూములకు కొండపోడు పట్టాలి ఇచ్చి దుక్కు దున్నొద్దని, పంటలు పండించొద్దని ఫారెస్ట్ అధికారులు భయపెడుతున్నారని సీతంపేట గిరిజనులు వాపోతున్నారు.
పూర్తిగా చదవండి..AP: మాకు డి పట్టాలు ఇవ్వండి.. మన్యం జిల్లాలో గిరిజనుల ఆందోళన..!
కొండపోడు పట్టాలు రద్దు చేసి డి పట్టాలు ఇవ్వాలని మన్యం జిల్లా సితంపేట గ్రామ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పూర్వీకుల కాలం నుంచి వరి సాగు చేసుకుంటున్న తమకు డి పట్టాలు కాకుండా కొండ పోడు పట్టాలిచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: