MPDO Venkataramana Rao Issue: నరసాపురం ఎంపీడీఓ మిస్సింగ్ పై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఎంపీడీవో తనకు రాసిన లేఖలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ మిస్సింగ్ కేసు విచారణ వేగవంతం చేయాలన్నారు. మిస్సింగ్ కు కారుకులైన అందరినీ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పూర్తిగా చదవండి..AP: ఎంపీడీఓ మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం సీరియస్.. అసలు కారణం ఇదే అంటున్న MPDO తనయుడు..!
మా నాన్న మిస్సింగ్ వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఒత్తిడే కారణమని ఎంపీడీఓ వెంకటరమణరావు తనయుడు మహేంద్ర ఆరోపించారు. చేయని తప్పుకు కోటి రూపాయలు డబ్బులు కట్టమని ఒత్తిడి తెచ్చారని.. మరో ఏడాదిలో రిటైర్ అవ్వాల్సిన మా తండ్రి ఇలా కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
Translate this News: