Producer SKN : బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షీ తాజాగా ‘కల్కి 2898 AD’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి. ప్రభాస్‌ను ‘జోకర్’ అంటూ అర్షద్ చేసిన వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పలువురు సెటబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఇప్పటికే నిర్మాత అభిషేక్ అగర్వాల్ దీనిపై రియాక్ట్ అవుతూ..'ఎంతో మంది ప్రేక్షకులు డార్లింగ్ అని పిలిచే వ్యక్తిని జోకర్ అనడం భావ్యం కాదన్నారు. సినిమాకు రివ్యూ ఇవ్వచ్చు.. దాన్ని విమర్శించవచ్చు. కానీ, మిస్టర్ అర్షద్ వార్సీ మాట్లాడిన మాటలు నిర్మాణాత్మకమైన విమర్శలుగా లేవు. కొంచెం ఆలోచించి మాట్లాడి ఉంటే బాగుండేది' అని అన్నారు.
Also Read : గూస్ బంప్స్ తెప్పిస్తున్న రష్మిక కొత్త సినిమా ‘చావా’ టీజర్.. యుద్ధ వీరుడిగా బాలీవుడ్ హీరో
ఇక తాజాగా 'బేబీ' మూవీ నిర్మాత శ్రీనివాస కుమార్(ఎస్‌కెఎన్) దీనిపై రియాక్ట్ అయ్యారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఎక్స్‌లో ఓ నెటిజన్ పోస్ట్‌కు ఆయన కామెంట్ పెట్టారు. గుర్తింపు కోసమే ప్రభాస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, వాళ్ల ఉనికిని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నారంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. దీంతో SKN చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
SKN : గుర్తింపు కోసమే ప్రభాస్ పై అలాంటి కామెంట్స్ చేశాడు : 'బేబీ' నిర్మాత
బాలీవుడ్ నటుడు అర్షద్ వర్షీ ప్రభాస్‌ను ‘జోకర్’ అంటూ చేసిన వ్యాఖ్యలపై 'బేబీ' మూవీ నిర్మాత SKN ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.' గుర్తింపు కోసమే ప్రభాస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, వాళ్ల ఉనికిని కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నారంటూ' తన పోస్ట్ లో పేర్కొన్నారు.