Producer Naga Vamsi: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య (BalaKrishna) కూర్చున్న దగ్గర రెండు వాటర్ బాటిల్స్ కనిపించాయి. అందులో ఓ వాటర్ బాటిల్ మందు (Liquor) కూడా ఉండటం, ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Naga Vamsi : బాలయ్య మందు బాటిల్ పై స్పందించిన నిర్మాత.. అది గ్రాఫిక్స్ అంటూ!
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య కూర్చున్న దగ్గర రెండు వాటర్ బాటిల్ లో మందు కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఆ వీడియోలో మందు బాటిల్ లేదని, అవన్నీ కంప్యూటర్ గ్రాఫిక్స్ అని క్లారిటీ ఇచ్చాడు.
Translate this News: