Priyanka Gandhi Comments: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi Comments). ఈరోజు ఎన్నికల పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రియాంక గాంధీ(Priyanka Gandhi).. బీజేపీ పై విమర్శల దాడికి దిగారు. పేద ప్రజల బాకీలు తీర్చేందుకు బీజేపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ కోటీశ్వరుల అప్పులు తీర్చేందుకు డబ్బులు మాత్రం ఉంటాయని విమర్శించారు.
ALSO READ: నామినేషన్ వెయ్యకుండా ఆపుతున్నారు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
రైతు రుణమాఫీ చేస్తామని అని 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. అధికారంలో ఉండి 10 ఏళ్లు గడుస్తున్న రైతు రుణమాఫీ ఒక్క రూపాయి కూడా చేయలేదని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు ఎందుకు రుణాలు మాఫీ చేయలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి ప్రజలు మోసం చేసేందుకు తప్పుడు హామీలతో ముందుకు వచ్చారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
"ఈరోజు మీరు చూసే మీడియా, టీవీ ఛానెళ్లలో దేశం పురోగమిస్తోందని, ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని, మీరు టీవీల్లో సంతోషంగా ఉన్న రైతులను చూస్తారు. కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయని పనిని ఈ పదేళ్లలో ప్రధాని మోదీ చేశారని చూపిస్తున్నారు. అన్ని ఛానెల్‌లు బిలియనీర్‌లకు చెందినవి కాబట్టి మీరు దీన్ని చూస్తారు, బీజేపీ ఈ 10 సంవత్సరాలలో అన్నింటినీ కొనుగోలు చేసింది. మీరు సత్యాన్ని చూడలేరు, నిజం మీ జీవితంలో ఉంది, మీరు ఏ పురోగతి సాధించలేదు.:" అని మాట్లాడారు.
Priyanka Gandhi Comments: మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్.. ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
దేశంలో రైతులకు రుణమాఫీ చేసేందుకు మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని అన్నారు ప్రియాంక గాంధీ. కానీ, కోటీశ్వరుల అప్పులను తీర్చేందుకు మోదీ ప్రభుత్వం దగ్గర డబ్బులు మాత్రం ఉన్నాయని చురకలు అంటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
Priyanka Gandhi Comments: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి కేంద్రంలో అధికారంలోకి తెచ్చేందుకు విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi Comments). ఈరోజు ఎన్నికల పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రియాంక గాంధీ(Priyanka Gandhi).. బీజేపీ పై విమర్శల దాడికి దిగారు. పేద ప్రజల బాకీలు తీర్చేందుకు బీజేపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కానీ కోటీశ్వరుల అప్పులు తీర్చేందుకు డబ్బులు మాత్రం ఉంటాయని విమర్శించారు.
ALSO READ: నామినేషన్ వెయ్యకుండా ఆపుతున్నారు.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
రైతు రుణమాఫీ చేస్తామని అని 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. అధికారంలో ఉండి 10 ఏళ్లు గడుస్తున్న రైతు రుణమాఫీ ఒక్క రూపాయి కూడా చేయలేదని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు ఎందుకు రుణాలు మాఫీ చేయలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి ప్రజలు మోసం చేసేందుకు తప్పుడు హామీలతో ముందుకు వచ్చారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
"ఈరోజు మీరు చూసే మీడియా, టీవీ ఛానెళ్లలో దేశం పురోగమిస్తోందని, ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని, మీరు టీవీల్లో సంతోషంగా ఉన్న రైతులను చూస్తారు. కాంగ్రెస్ 70 ఏళ్లలో చేయని పనిని ఈ పదేళ్లలో ప్రధాని మోదీ చేశారని చూపిస్తున్నారు. అన్ని ఛానెల్‌లు బిలియనీర్‌లకు చెందినవి కాబట్టి మీరు దీన్ని చూస్తారు, బీజేపీ ఈ 10 సంవత్సరాలలో అన్నింటినీ కొనుగోలు చేసింది. మీరు సత్యాన్ని చూడలేరు, నిజం మీ జీవితంలో ఉంది, మీరు ఏ పురోగతి సాధించలేదు.:" అని మాట్లాడారు.
Nagarjuna Sagar : నాగార్జున సాగర్ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. పూర్తి స్థాయికి నీటి మట్టం
నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.20 అడుగులకు చేరుకుంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Dharmasthala case : ధర్మస్థల కేసులో సంచలన అప్డేట్.. రెండున్నర అడుగులు తవ్వగానే మహిళ మృతదేహం
ధర్మస్థల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైట్ నంబర్- 1లో తవ్వకాలు జరిపిన చోట కీలక ఆధారాలు లభించాయి. క్రైం | Latest News In Telugu | Short News
KCR: ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకో తెలుసా?
త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ టూర్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | మెదక్
Buddha relics : 127 ఏళ్ల తర్వాత.. భారత్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు..విశేషాలేంటంటే?
బ్రిటిష్ పరిపాలన కాలంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలు127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చాయి. Latest News In Telugu | నేషనల్ | Short News
Priyanka Singh: బిగ్ బాస్ ప్రియాంక సింగ్ ఇప్పుడెలా ఉందో చూడండి! ఫొటోలు చూస్తే మతిపోతుంది
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక టీవీ షోలు, ఈవెంట్లలో సందడి చేస్తూ ఉంది. తాజాగా బ్లాక్ శారీలో ఈ బ్యూటీ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
BIG BRAKING : ‘నైసార్’ ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్16
భారత్ , అమెరికా అంతరిక్షలు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన నిసార్ శాటిలైట్ GSLV-F16 నింగిలోకి దూసుకెళ్లింది. Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్