Pariksha Pe Charcha 2024 : మోదీతో పరీక్షా పే చర్చ తేదీ ఖరారు...ఎప్పుడంటే?
విద్యార్థులు, యువతలో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ చేపట్టిన పరీక్షా పే చర్చ కార్యక్రమం తేదీ ఖరారు అయ్యింది. జనవరి 29 పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది.