/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T143817.112.jpg)
PM Modi Submits Resignation To President Murmu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన పదవికి రాజీనామా చేసారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూకు రాజీనామా లేఖను సమర్పించగా.. ఆమె మోదీ రాజీనామాకు ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేవరకు మోదీని అపద్ధర్మ ప్రధానిగా ఉండాలని కోరారు. ఇదిలాఉండగా.. ఎన్డీయే కూటమి 294 ఎంపీ సీట్లు సాధించకున్న సంగతి తెలిసిందే. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టనుంది. ఇక జూన్ 8న ప్రధామంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.