ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా

TG: ప్రజావాణి కార్యక్రమం వాయిదా పడింది. 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించబడే ముఖ్యమైన సమావేశాల కారణంగా మంగళవారం రోజున నిర్వహించబడే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా పడింది.

New Update
ప్రజావాణిలో భారీగా దరఖాస్తులు
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు