Kalki Day 4 Collections: స్టార్ కాస్ట్ ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. జూన్ 27 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 415 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..Kalki Day 4 Collections: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘కల్కి’ వసూళ్ల సునామీ.. నాలుగు రోజుల్లో రూ. 302 కోట్లు..!
ప్రభాస్ కల్కి 2898 AD బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్కును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 415 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.
Translate this News: