/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-70-1.jpg)
Prabhas Kalki 2898AD Joins 1000 Crore Club : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'కల్కి 2898AD' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. జూన్ 27 న రిలీజైన ఈ సినిమా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. 'కల్కి' కంటే ముందు ఈ రికార్డును ఆరు భారతీయ చిత్రాలు సాధించగా.. 'కల్కి' ఏడో స్థానంలో నిలిచింది. ఇక నార్త్ అమెరికాలోనూ అరుదైన ఫీట్‌ను కల్కి సొంతం చేసుకుంది. 16.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నాన్‌బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది.
Also Read : ఖరీదైన కారులో అంబానీ పెళ్ళికి వెళ్లిన రామ్ చరణ్.. కారు ధర ఎన్ని కోట్లో తెలుసా?
While the epic was loading... #Kalki2898AD #Prabhas @nagashwin7 pic.twitter.com/FnOJ4mEjAc
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 11, 2024
బుక్ మై షోలో కోటికి పైగా టికెట్ల విక్రయమైన చిత్రంగా రికార్డు సృష్టించింది. మొత్తంగా బాహుబలి తర్వాత 'కల్కి' ప్రభాస్ కెరీర్ కు మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అందంచడంతో ఫ్యాన్స్ సోషల్ ,మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా.. అమితం బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ ప్రధాన పత్రాలు పోషించారు. సీనియర్ నిర్మాత అశ్వినీదత్ సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.
𝐊ickstart Your Day With The #Kalki2898AD Album! 🤩
Now Streaming On All Platforms 💥😎
Telugu 🔗https://t.co/225QxfC1Zy
Tamil 🔗https://t.co/WHmbnszROv
Kannada 🔗https://t.co/PR5VtwCyLD
Malayalam 🔗https://t.co/0NvYShJ02e
🎶 @Music_Santhosh@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/LLJ1GupYhy
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 11, 2024