Prabhas : హను రాఘవపూడి - ప్రభాస్ మూవీ లాంచింగ్ ఫొటోలు చూశారా?

దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నమూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు (ఆగస్టు 17) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మూవీ టీమ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Prabhas : హను రాఘవపూడి - ప్రభాస్ మూవీ లాంచింగ్ ఫొటోలు చూశారా?
New Update

దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్నమూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు (ఆగస్టు 17) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

publive-image

ఈ వేడుకకు ప్రభాస్, హను రాఘవపూడి, మైత్రీ నిర్మాతలు, ‘సలార్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

publive-image

ఆగస్టు 24 నుంచి షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు సమాచారం.

publive-image

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

publive-image

ఈ మూవీ లాంఛింగ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. వాటిని మీరు కూడా చూసేయండి..

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

#prabhas-hanu-raghavapudi-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి