ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన వేళ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రధానికి వ్యతిరేకంగా పెద్దెత్తున ఈ పోస్టర్లు వెలిశాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అటు నిజామాబాద్ లోని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఓట్ల కోసం మాఇళ్లకు రావద్దంటూ కొన్ని ప్రాంతాల్లో వెలిస్తే…మోదీజీ హామీలు ఏమయ్యాయంటూ మరికొన్ని చోట్ల పోస్టర్లు అతికించడం హాట్ టాపిగ్గా మారింది.
పూర్తిగా చదవండి..PM Modi : ప్రధాని పర్యటన వేళ…హైదరాబాద్ టు నిజామబాద్ పోస్టర్ల కలకలం..!!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన వేళ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రధానికి వ్యతిరేకంగా పెద్దెత్తున ఈ పోస్టర్లు వెలిశాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు దగ్గర ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. అటు నిజామాబాద్ లోని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఓట్ల కోసం మాఇళ్లకు రావద్దంటూ కొన్ని ప్రాంతాల్లో వెలిస్తే...మోదీజీ హామీలు ఏమయ్యాయంటూ మరికొన్ని చోట్ల పోస్టర్లు అతికించడం హాట్ టాపిగ్గా మారింది.
Translate this News: