Pop Singer Ed Sheeran About RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటన భారతీయ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం మైమరిపించింది. ఇటీవలే జపాన్ థియేటర్స్ లో శతదినోత్సవం పూర్తి చేసుకున్న ఇండియన్ సినిమాగా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యింది.
Also Read: Mamitha Baiju: నయా క్రష్.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ?
RRR మూవీ పై పాప్ సింగర్ ఎడ్ షీరన్ ప్రశంసలు
అయితే తాజాగా మరో సారి ట్రెండింగ్ లోకి వచ్చింది ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ . ప్రముఖ హాలీవుడ్ పాప్ సింగర్ ఎడ్ షీరన్ ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు. RRR తనకెంతో ఇష్టమైన చిత్రమని చెప్పారు. ఏడాది క్రితం తన స్నేహితులతో కలిసి ఈ సినిమా చూశారని.. ఇదొక అద్భుతమైన చిత్రమని కొనియాడారు. ముఖ్యంగా RRR మూవీలోని నాటు నాటు డాన్స్ కు ఫిదా అయ్యాయనని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయిన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అంటూ తారక్, చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Pop Singer Ed Sheeran: RRR మూవీ పై పాప్ సింగర్ ఎడ్ షీరన్ ప్రశంసలు.. వైరలవుతున్న వీడియో
ప్రముఖ పాప్ సింగర్ ఎడ్ షీరన్ (Ed Sheeran) RRR చిత్రం పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఇదొక అద్భుతమైన చిత్రమని.. ఇందులో నాటు నాటు డ్యాన్స్ కు ఫిదా అయ్యానని పేర్కొన్నారు.