New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/BJP.jpg)
BJP:లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు సంబరాలకు సిద్ధమైంది బీజేపీ. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పూరీలు, స్వీట్లు తాయారు చేస్తున్నారు. ఎన్డీయేకు 400 ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
#WATCH | Poori and sweets being prepared at the BJP headquarters in Delhi ahead of the Lok Sabha election results
Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/gf8XJaN8nT— ANI (@ANI) June 4, 2024
తాజా కథనాలు