New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/EC-1-jpg.webp)
Election Commission Of India: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమయాన్ని పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెంచింది. ఎండల కారణంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా కథనాలు