Chandrababu Cabinet: సామాజికవర్గాల వారీగా కేబినెట్ కూర్పు
AP: చంద్రబాబు కేబినెట్లో 24 మందికి చోటు దక్కింది. మంత్రుల్లో 8 ఎనిమిది మంది బీసీలు, నలుగురు కాపు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లు, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒక ముస్లిం మైనార్టీ ఉన్నారు.
AP: చంద్రబాబు కేబినెట్లో 24 మందికి చోటు దక్కింది. మంత్రుల్లో 8 ఎనిమిది మంది బీసీలు, నలుగురు కాపు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లు, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒక ముస్లిం మైనార్టీ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెప్పర్ సాల్ట్ కాంబినేషన్. అవమానాల కారాన్ని దిగమింగి.. వైసీపీ బలహీనతలపై పోరాడి.. తీయని అధికార ఫలాల్ని అందుకున్న అరుదైన అనుభవం-యువ ఆవేశాల కలయిక ఇది. ఇదెలా సాధ్యం అయింది? ఆర్టికల్ లో తెలుసుకుందాం.
చంద్రబాబు కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల్లో ఆనం రామానారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి కూడా ఉన్నారు.ప్రస్తుతం వీరి గురించి పెద్ద చర్చే నడుస్తుంది. వీరంతా అదృష్టవంతులు మరొకరు లేరని అంతా అనుకుంటున్నారు. అసలు వీరి గురించి అలా ఎందుకు అనుకుంటున్నారో ఈ కథనంలో చదివేయండి!
ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 24న కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
2019లో అధికారం కోల్పోయిన తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్న చంద్రబాబు.. అలుపెరగని పోరాటం చేసి తాను అనుకున్నది సాధించారు. నేడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అవమానాల నుంచి అధికారం వరకు ఆయన సాగించిన జర్నీపై స్పెషల్ స్టోరీ.
AP: చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కృష్ణానదిలో భారీ పడవల ర్యాలీ చేపట్టారు. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ అమరావతి ఇసుక పడవల యాజమాన్య సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో పడవల ర్యాలీ నిర్వహించారు. బోట్లపై టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు ఉన్నాయి.
సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్న చంద్రబాబు కోసం అధికారులు కొత్త కాన్వాయ్ ను సిద్ధం చేశారు. బ్లాక్ అంబ్ బ్లాక్ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలు చంద్రబాబు కాన్వాయ్ లో ఉండనున్నాయి. సేఫ్టీ టెస్టింగ్ సైతం పూర్తి చేసుకున్న ఈ వాహనాలపై AP 9G 393 నంబర్ ప్లేట్ ను కేటాయించారు.
ఏపీ మంత్రివర్గం ప్రమాణస్వీకార వేళ.. అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అనే లెక్కలు మొదలయ్యాయి. అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి, కాల్వ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణలతో పాటు కొణతాల రామకృష్ణ కూడా ఈ పదవి రేసులో ఉన్నారని పరిశీలకు చెబుతున్నారు
ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి తమ ఇంటి దైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి తిరుమల రానున్నారు.బుధవారం రాత్రి 9 గంటలకు చంద్రబాబు తిరుమలకు చేరుకోనున్నారు.