Owaisi: ఒవైసీ బ్రదర్స్‌కు రిలీఫ్.. హైకోర్టు కీలక తీర్పు!
TG: తెలంగాణ హైకోర్టు ఈ రోజు ఒవైసీ బ్రదర్స్‌కు ఊరటనిచ్చే తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల కూల్చివేతపై తొందరపడొద్దని హైడ్రాకు సూచించింది. ప్రస్తుతం కాలేజీల కూల్చివేతలను ఆపేయాలని హైడ్రాకు తెలిపింది. కాగా ఇటీవల ఒవైసీ కాలేజీలకు హైడ్రా నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/MP-Meda-Raghunath-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/OWAISII.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kcr-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/RTV-A-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/iiit.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/CBN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-kalyan-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Rythu-Runa-Mafi-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/KTR-SON.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/THIRUPATHI-REDDY.jpg)