PM Modi: ఐదేళ్ల తరువాత రష్యాకు ప్రధాని మోదీ ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఈ నెల 8, 9వ తేదీల్లో రష్యాలో మోదీ పర్యటించనున్నారు. రష్యాలో 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పుతిన్ తో పాటు మోదీ పాల్గొననున్నట్లు పీఎంఓ కార్యాలయం పేర్కొంది. కాగా ఐదేళ్ల తరువాత మోదీ రష్యాకు వెళ్తున్నారు. By V.J Reddy 05 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి PM Modi: ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారైంది. ఐదేళ్ల తరువాత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో రష్యాలో మోదీ పర్యటించనున్నారు. రష్యాలో 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పుతిన్ తో పాటు మోదీ పాల్గొననున్నట్లు పీఎంఓ కార్యాలయం పేర్కొంది. ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరపనున్నారని తెలిపింది. రష్యా పర్యటన ముగించుకున్నాక మోదీ ఆస్ట్రియా దేశంలో పర్యటిస్తారని వెల్లడించింది. గత 41 సంవత్సరాల్లో ఆస్ట్రియాను భారత ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి కానుంది. రష్యాలో చివరిసారిగా మోదీ 2019లో వ్లాడివోస్టాక్ పట్టణంలో ఆర్థిక సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే. #pm-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి