PM Modi: తెలంగాణతో మాకున్న బంధం తెంచలేనిది: ప్రధాని మోదీ

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. గత కొన్నేళ్ల నుంచి మీరిస్తున్న ఈ మద్దతు పెరుగుతోందని.. తెలంగాణతో మాకున్న బంధం తెంచలేనిది అన్నారు. ఈ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతిఒక్క బీజేపీ కార్యకర్తకు అభినందనలని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

PM Modi: కొత్త సంవత్సరంలో మహిళలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..ఆ స్కీమ్ పొడిగించే ఛాన్స్..?
New Update

తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. 'బీజేపీకి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. గత కొన్నేళ్ల నుంచి మీరిస్తున్న ఈ మద్దతు పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ సమయం వచ్చేవరకు కొనసాగతుంది. తెలంగాణతో మాకున్న బంధం తెంచలేనిది. ప్రజల కోసం మేము పనిచేస్తూనే ఉంటాం. ఈ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతిఒక్క బీజేపీ కార్యకర్తకు అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని రాసుకొచ్చారు'.

Also Read: తెలంగాణలో బీఆర్ఎస్ ఘోర పరాభవానికి కారణాలివేనా..!?

#telangana-elections-2023 #pm-modi #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe