లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వ్యూహాత్మక బలం గురించి కీలక ప్రకటన చేశారు. 'మిషన్ దివ్యాస్త్ర' కింద డీఆర్డీవో శాస్త్రవేత్తలు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) సాంకేతికతతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి మొదటి విమాన పరీక్షను నిర్వహించినట్లు ప్రధాన మంత్రి మోదీ తెలిపారు. డీఆర్డీఓ రూపొందించిన దేశీయ అగ్నీ-5 మిసైల్ టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైందని ప్రధాని మోదీ తెలిపారు. స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి మొదటి ప్రయోగ పరీక్ష మిషన్ దివ్యాస్త్ర కోసం శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు ప్రధాని మోదీ.
Proud of our DRDO scientists for Mission Divyastra, the first flight test of indigenously developed Agni-5 missile with Multiple Independently Targetable Re-entry Vehicle (MIRV) technology.
— Narendra Modi (@narendramodi) March 11, 2024
ఇది కూడా చదవండి: మొఘల్ పాలనలో ఎన్నోసార్లు ధ్వంసమైన.. కాశీ విశ్వనాథుని ఆలయం చరిత్ర మీకు తెలుసా?