మేమెప్పుడూ మీతోనే ఉంటాం: ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రాహుల్ గాంధీ ట్వీట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు భారత జట్టుకు బాసటగా నిలిచారు. ఓటమితో కుంగిపోవద్దని, తామెప్పుడూ జట్టుకు మద్దతుగా ఉంటామని ట్వీట్ చేశారు. By Naren Kumar 19 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IND vs AUS: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు భారత జట్టుకు బాసటగా నిలిచారు. ఓటమితో కుంగిపోవద్దని, తామెప్పుడూ జట్టుకు మద్దతుగా ఉంటామని ట్వీట్ చేశారు. “ప్రియమైన టీమ్ ఇండియా! ప్రపంచకప్ లో మీరు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు, మీ సంకల్పం చాలా గొప్పది. మీరు గొప్ప స్ఫూర్తితో ఆడి, దేశానికి గర్వకారణమయ్యారు. మేము ఇప్పుడూ, ఎప్పుడూ మీతోనే ఉంటాం” అని ప్రధాని మోదీ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా భారతజట్టుకు మద్దతుగా ట్వీట్లు చేశారు. మరోవైపు అభిమానుల నుంచి కూడా భారత జట్టుకు మద్దతు లభిస్తోంది. ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. Dear Team India, Your talent and determination through the World Cup was noteworthy. You've played with great spirit and brought immense pride to the nation. We stand with you today and always. — Narendra Modi (@narendramodi) November 19, 2023 Our team played exceptionally well throughout the World Cup and delivered memorable performances. True sportsmanship involves emerging stronger from both triumphs and setbacks. I firmly believe that you will emerge even stronger. — Amit Shah (@AmitShah) November 19, 2023 Team INDIA, you played solidly well through the tournament! Win or lose - we love you either way and we will win the next one. Congratulations to Australia for a well deserved World Cup victory. — Rahul Gandhi (@RahulGandhi) November 19, 2023 #amith-shah #pm-narendra-modi #icc-odi-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి