Kids Brain: పిల్లల మెదడు అభివృద్ధి కోసం ఈ ఆటలను ఆడించండి... తేడా మీరే చూడండి

పిల్లలు బాగా అభివృద్ధి చెందాలంటే క్రీడలు చాలా ముఖ్యం. కొన్ని గేమ్‌లను పిల్లలతో సరదాగా ఆడిస్తే మెదడకు పదును పెట్టగలది. వారి మెదడుకు పదును పెట్టే ఆటలు ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. ఆ ఆట గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Kids Brain: పిల్లల మెదడు అభివృద్ధి కోసం ఈ ఆటలను ఆడించండి... తేడా మీరే చూడండి

Kids Brain Development: ప్రతీ తల్లిదండ్రులు తమ బిడ్డ తెలివిగా, వేగంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతీ రోజు కొన్ని గేమ్‌లను పిల్లలతో సరదాగా ఆడిస్తే ఉండటమే కాకుండా మెదడకు పదును పెట్టగలదని నిపుణులు అంటున్నారు. పిల్లలు బాగా అభివృద్ధి చెందాలంటే క్రీడలు చాలా ముఖ్యం. ముఖ్యంగా వారి మెదడుకు పదును పెట్టే ఆటలు ఉన్నాయి. పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని ఆటల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పిల్లల మెదడు పదుగా ఉండే గేమ్స్:

  • పిల్లలు పజిల్స్ ఆడటానికి ఇష్టపడతారు. పిల్లలు వివిధ భాగాలను కలుపుతూ చిత్రాన్ని రూపొందించినప్పుడు. వారి ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది.
  • మెమరీ కార్డ్ గేమ్స్ పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. చిన్న కార్డులపై చిత్రాలు ఉంచి పిల్లలు వాటిని సరిపోల్చాలి. ఇది వారి దృష్టి శక్తిని మరింత పదును పెడుతుంది.
  • బిల్డింగ్ బ్లాక్‌లతో ఆడుకోవడం సరదాగా ఉండటమే కాకుండా పిల్లల్లో ఊహాశక్తిని, సృజనాత్మకతను పెంపొందిస్తుంది. పిల్లలు వివిధ పరిమాణాల బ్లాక్‌లను కనెక్ట్ చేసినప్పుడు.. వారి ప్రత్యేక అవగాహన, స్థలంపై అవగాహన పెరుగుతుంది.
  • చౌపర్, లూడో వంటి ఆటలు కూడా పిల్లలకు చాలా మేలు చేస్తాయి. ఇవి నియమాలను పాటించడం, మన వంతు కోసం వేచి ఉండడం, గెలుపు ఓటములను ఎదుర్కోవడం నేర్పుతాయి. ఈ విషయాలన్నీ వారికి సామాజిక ప్రవర్తనను నేర్పుతాయి.
  • జిగ్సా పజిల్స్ పిల్లలు పెద్ద చిత్రాన్ని రూపొందించడానికి ముక్కలను కలపడం నేర్పుతాయి. ఈ పజిల్స్ ఆడుతున్నప్పుడు.. పిల్లలు ఓపికగా ఉండాలి, శ్రద్ధ వహించడం నేర్చుకోవాలి.

ఇది కూడా చదవండి: మీ చిన్నారి అర్థరాత్రి వరకు నిద్రపోవడం లేదా..? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు