Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి 22 మంది ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని నిప్పులు చెరిగారు.
Also Read: టీడీపీలోకి నరసాపురం ఎంపీ.. పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం..!
చంద్రబాబు వదిన తన మరిది కోసం బీజేపీని బాబు జనతా పార్టీ గా మార్చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు వదిన అయిన పురంధేశ్వరి అప్పుడు తండ్రి ఎన్టీఆర్ ముందు శిఖండిగా ఉన్నారని..ఇప్పుడు పెత్తందార్లు చంద్రబాబు కోసం పురంధేశ్వరి పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సంస్కారం మరిచి పోయి పురందేశ్వరి మళ్ళీ శిఖండి అవతారం ఎత్తారని ధ్వజమెత్తారు.
Also Read: ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు.. ఈసీ కీలక నిర్ణయం!
బీజేపీ ఏపీ చీఫ్ బరితెగించి నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. ఎందుకు సీఈఓ నిలదీయడం లేదని ప్రశ్నించారు. సీఈఓ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ ప్రధానాధికారికి పురంధేశ్వరి మార్చమని కొన్ని పేర్లు ఇచ్చారని అన్నారు. సీఈఓకి పురంధేశ్వరి బాసా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీని, ఎస్పీ లను ఎవరిని నియమించాలి అని పురంధేశ్వరి రాసారని వ్యాఖ్యానించారు.
Perni Nani: చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి ఇలా చేస్తుంది.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు కోసం బరితెగించి ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఉత్తరాలు రాస్తున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కోసం పురందేశ్వరి బరితెగించి 22 మంది ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయ వ్యవస్థలో ఇలాంటి బరి తెగింపు ఇప్పుడే చూస్తున్నామని నిప్పులు చెరిగారు.
Also Read: టీడీపీలోకి నరసాపురం ఎంపీ.. పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం..!
చంద్రబాబు వదిన తన మరిది కోసం బీజేపీని బాబు జనతా పార్టీ గా మార్చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు వదిన అయిన పురంధేశ్వరి అప్పుడు తండ్రి ఎన్టీఆర్ ముందు శిఖండిగా ఉన్నారని..ఇప్పుడు పెత్తందార్లు చంద్రబాబు కోసం పురంధేశ్వరి పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. సంస్కారం మరిచి పోయి పురందేశ్వరి మళ్ళీ శిఖండి అవతారం ఎత్తారని ధ్వజమెత్తారు.
Also Read: ఆ జిల్లాలకు కొత్త కలెక్టర్లు, ఎస్పీలు.. ఈసీ కీలక నిర్ణయం!
బీజేపీ ఏపీ చీఫ్ బరితెగించి నిరాధార ఆరోపణలు చేస్తుంటే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. ఎందుకు సీఈఓ నిలదీయడం లేదని ప్రశ్నించారు. సీఈఓ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ ప్రధానాధికారికి పురంధేశ్వరి మార్చమని కొన్ని పేర్లు ఇచ్చారని అన్నారు. సీఈఓకి పురంధేశ్వరి బాసా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీని, ఎస్పీ లను ఎవరిని నియమించాలి అని పురంధేశ్వరి రాసారని వ్యాఖ్యానించారు.
Srishti Test Tube Baby Center: ఎంతకు తెగించార్రా.. బిడ్డను కొనుక్కొచ్చి నాటకం - ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్' కేసులో సంచలన నిజాలు..
హైదరాబాద్లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Ap Crime News: ఏపీలో దారుణం.. భార్యపై అనుమానం - పిల్లల ముందే రాయితో కొట్టి కొట్టి..!
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరులో మాణిక్యం అనే వ్యక్తి తన భార్య ఉషారాణిపై అనుమానంతో ఆమెను హతమార్చాడు. క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి | ఆంధ్రప్రదేశ్
Weather Update: బిగ్ రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడు రోజులు కుండపోత వర్షాలే!
Short News | Latest News In Telugu | వాతావరణం | గుంటూరు | పశ్చిమ గోదావరి | తూర్పు గోదావరి | కర్నూలు | శ్రీకాకుళం | తిరుపతి | విజయవాడ | హైదరాబాద్ | కరీంనగర్ |
Gandikota Inter Girl: గండికోట మైనర్ హత్య కేసులో సంచలనం.. మర్డర్ వెనుక ఆ రాజకీయ నేత?
గండికోట మైనర్ హత్య వెనుక ఓ బడా రాజకీయ నాయకుడి హస్తం ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | కడప
BREAKING: నంద్యాలలో ఘోర ప్రమాదం.. స్పాట్లోనే ముగ్గురు మహిళలు!
నంద్యాల జిల్లా శిరివెళ్ల మెట్ట సమీపంలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి...ఒకగేటు ఎత్తి...
భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | కర్నూలు
9 గంటలకుపైగా నిద్రపోతే అకాల మరణమా..?
Pahalgam attack: చచ్చారు కొడుకులు.. పహల్గామ్ ఉగ్రదాడి టెర్రరిస్టులు ఎన్కౌంటర్
🔴LIVE BREAKINGS: కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ తమ్ముడి టార్చర్.. యువకుడు ఆత్మ*హత్య!
Chaurya Paatam: చిన్న బడ్జెట్.. కోట్లు కొల్లగొట్టింది! ఒక్కో సీన్ నెక్స్ట్ లెవెల్!
stampede: భక్తుల ప్రాణాలు తీస్తున్న పుకార్లు.. విషాదంగా మారుతున్న దైవదర్శనాలు