Anger zodiac signs: తన కోపమే తన శత్రువు అని అందరికి తెలిసిందే .గ్రహచార స్థితులను అనుసరించి ఈ కోపం అనేది ఓ మూడు రాసుల వారికి అధికంగా ఉంటుందని తెలుస్తోంది. దీపం లేని ఇల్లు ఎలా ఉండదో .. కోపం లేని మనిషి సైతం ఉండరు. మనుషులు ఈ కోపాన్ని రకరకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు.మనకు ఏదైనా విషయం గురించి భాధ కలిగితే .. కాస్త అసహన వ్యక్తం చేయడంలోనూ కోసం వస్తుంది. అయితే .. ఈ వర్గానికి చెందిన వ్యక్తులు కోపాన్ని అందరి ముందు ప్రదర్శించరు. కొంత మందికి ముక్కు మీద కోపం ఉంటుంది. చిన్న విషయానికే ఆగ్రహం వ్యక్తం చేసి రసాభసా చేస్తారు. ఇలాంటి కోపం మూడు రాసుల వారికి ఎక్కువగా ఉంటుంది.ఏ ఏ రాసుల వారికి ముక్కు మీద కోసం ఉంటుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఇక. కన్య రాశి వారి గురించి చెప్పాల్సి వస్తే .. కన్య రాశిచక్రం లో జన్మించిన వ్యక్తులకు కోపం వస్తే చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు, అవును ఈ విషయంలో వారిని మూర్ఖులు అని పిలుస్తారు. వారి ప్రత్యేకత ఏమిటంటే, వారు తమ కోపాన్ని ఇతరులపై వెళ్లగక్కరు, తమ కోపాన్ని ప్రదర్శించి పరిణామాలనీ జరిగిన తరువాత ఈ రాశి వారు కలత చెందుతారు.
(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు RTV దీన్ని ధృవీకరించలేదు.)