Anger zodiac signs:ఈ మూడు రాశులలో పుట్టిన వారికి కోపం చాలా ఎక్కువ... అందులో మీరున్నారా ?
కోపం మనిషికి సహజం . కానీ మితి మీరిన కోపం కొంతమందిలో ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు సైతం కోపం తెచ్చుకునే మూడు రాశుల వారి గురించి తెలుసుకుందాం.
కోపం మనిషికి సహజం . కానీ మితి మీరిన కోపం కొంతమందిలో ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు సైతం కోపం తెచ్చుకునే మూడు రాశుల వారి గురించి తెలుసుకుందాం.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ‘లియో’ సినిమాలో హింసను ప్రేరేపించారంటూ మధురైకు చెందిన రాజు మురుగన్ అనే వ్యక్తి మధురై హైకోర్టులో పిటిషన్ వేశారు. కనగరాజ్ మానసిక పరిస్థితి సరిగా లేదని, అతనికి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని కోరారు.