Arunachal Pradesh: అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎంగా పేమ ఖండూ..

అరుణచల్‌ప్రదేశ్‌లో బీజేపీ నేత పేమ ఖండూ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ఉదయం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

New Update
Arunachal Pradesh: అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎంగా పేమ ఖండూ..

ఈసారి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ నేతలు శాసనసభాపక్ష నేతగా 'పేమ ఖండూ'ను ఎన్నుకున్న నేపథ్యంలో అరుణచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆయన మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. పేమ ఖండూ తన పార్టీ నేతలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ కేటీ పార్నాయక్‌ను కలవనున్నారు. ఇక గురువారం ఉదయం ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాల్లో బీజేపీ 46 సీట్లు కైవశం చేసుకుంది.

Advertisment
తాజా కథనాలు