Pawankalyan: అహంకారం తగ్గించుకుని ఆ భ్రమలోనుంచి బయటపడు.. జగన్‌పై పవన్ ఫైర్!
వైఎస్ జగన్ ఇంకా ముఖ్యమంత్రి భ్రమలోనుంచి బయటపడట్లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తత్వం బోధపడినట్లు లేదంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్ కుట్రలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP News: ప్రజలు అధికారం నుంచి దించేసినా జగన్ ఇంకా తానే సీఎం అనే భ్రమలో ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా తత్వం బోధపడినట్లు లేదంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం కూటమి శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడిన పవన్.. జగన్ నెల రోజుల్లోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అహంకార ధోరణికి నిదర్శనం..
అలాగే సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ పెట్టుకోవడం, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనమంటూ విమర్శలు గుప్పించారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతామనే భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా ఇంకా తనే సీఎం అనుకుంటున్నారేమోనని సెటైర్స్ వేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తాను, జనసేన పార్టీ వంద శాతం సహకరిస్తుందని చెప్పారు.

ఇది కూడా చదవండి:SRI Chaitanya: ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ 2024.. శ్రీచైతన్య విద్యార్థికి బంగారు పతకం!
P. V. Midhun Reddy: లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్ Politics
Crime News: దారుణం.. టీచర్ అనుమానాస్పద మృతి.. తీవ్ర గాయాలతో భర్త
చోదిమెళ్లకి చెందిన 35 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక అనుమానాస్పద స్థితిలో మరణించారు. క్రైం | Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
Ambati Rambabu: వైసీపీకి మరో బిగ్‌షాక్.. అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు
వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: లిక్కర్ స్కాం కేసు ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు.!
వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
BIG BREAKING: ముద్రగడకు సీరియస్.. హైదరాబాద్ కు తరలింపు!
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా సిట్ అధికారులు సమాచారం ఇచ్చారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
KTR: హిందీ భాష వివాదం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా..?
మజ్జిగలో అల్లం కలుపుకొని తాగితే ఏమవుతుంది
🔴Live Breakings: లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
Police: ఆసక్తిరకర ఘటన.. పెట్రోలింగ్ చేస్తున్న ఏడుగురు పోలీసుల అదృశ్యం